11న నిర్మల్ యువగర్జన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 11న నిర్వహించనున్న ‘నిర్మల్ యువగర్జన’కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని, రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్‌కిషన్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు రామ్‌కిషన్‌రెడ్డి, జాన్సన్‌నాయక్‌తో కలిసి మాట్లాడారు.
- హాజరు కానున్న కేటీఆర్
- బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ వెల్లడి
నిర్మల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 11న నిర్వహించనున్న ‘నిర్మల్ యువగర్జన’కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని, రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్‌కిషన్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు రామ్‌కిషన్‌రెడ్డి, జాన్సన్‌నాయక్‌తో కలిసి మాట్లాడారు. గత మున్సిపల్ ఎన్నికల్లో సమయం తక్కువగా ఉన్నా నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో నిలిపామని, 2 స్థానాల్లో విజయం సాధించామని, మరికొన్ని వార్డుల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

