Home
Telangana
Ktr Stated That The Betrayal Revanth Reddy Is Committing Against Telangana Is The Greatest One Of All
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
సమైక్య పాలన కన్నా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహం అతి పెద్దదని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాదర్ : సమైక్య పాలన కన్నా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహం అతి పెద్దదని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగార్జున సాగర్‌కు గండి కొట్టి ఏపీ నీళ్లు ఎత్తుకుపోతుంటే రేవంత్ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. నీళ్ల చౌర్యం జరగుతుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా అని ప్ర శ్నించారు.
మంచినీటి పథకం పేరిట ఏపీ ఎలాంటి అనుమతులు లేకుండా జలదోపీడి చేస్తున్నది. డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు ఎత్తుకెళ్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జలదోపిడీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

