Home
Telangana
Ktr Anger Over Union Minister Pradhan Comment Of Agitation Among 24 Lakh Students Over Neet
KTR | కేంద్రం తీరు దారుణం.. నీట్‌పై 24 లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన: కేటీఆర్
నీట్ లీకేజీ లక్షలమంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశం. దాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.
- పేపర్ లీక్ సమస్యే కాదన్నట్టు మాట్లాడుతున్నరు
- కేంద్రమంత్రి ప్రధాన్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం
నీట్ లీకేజీ లక్షలమంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశం. దాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.
-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): లక్షలాది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశా రు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. దేశవ్యా ప్తంగా నీట్ పరీక్షా వ్యవహారంపై దుమారం చెలరేగుతుండగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

