సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేరళ సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్కు కేరళ సీఎం పినరయి విజయన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవపట్ల సీఎం కేసీఆర్కు ఉన్న అంకితభావం అభినందనీయం అన్నారు.
తిరువనంతపురం: ముఖ్యమంత్రి కేసీఆర్కు కేరళ సీఎం పినరయి విజయన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవపట్ల సీఎం కేసీఆర్కు ఉన్న అంకితభావం అభినందనీయం అన్నారు. కేరళతోపాటు ఇతర రాష్ట్రాలతో సంబంధాలను పెంపొందించుకోవడం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని ఆయన కొనియాడారు.
కేసీఆర్ మంచి ఆరోగ్యంతో జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని విజయన్ ఆకాంక్షించారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

