మాగంటి శేషుమాధవ్‌కు ఎంవీ రెడ్డి పురస్కారం
రాష్ట్రంలోని కరీంనగర్ వాస్తవ్యుడు, రాజమండ్రిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్‌కు డాక్టర్ ఎంవీరెడ్డి జాతీయ పురస్కారం లభించింది.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కరీంనగర్ వాస్తవ్యుడు, రాజమండ్రిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్‌కు డాక్టర్ ఎంవీరెడ్డి జాతీయ పురస్కారం లభించింది.
ఆదివారం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. మొకల జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ రంగాల్లో శేషుమాధవ్ చేసిన కృషితోపాటు అధిక దిగుబడినిచ్చే, ఒత్తిడిని తట్టుకునే వరి రకాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లినందుకు ఈ అవార్డు వరించింది.
పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖలో పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏఎల్ ఖిస్మత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎంవీ భాస్కర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఆర్ వెంకటేశం, కోశాధికారిగా ఎం రమాదేవిని ఎన్నుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

