Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Kavya Maran Marriage | కేటీఆర్, ఆయన సతీమణి శైలిమను సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వచ్చిన కళానిధి మారన్, ఆయన సతీమణి.. తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు.
Kavya Maran Marriage | హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమను సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వచ్చిన కళానిధి మారన్, ఆయన సతీమణి.. తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు.
నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్–అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు రావాలని కేటీఆర్, శైలిమ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

