కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ వేగం పెంపు
కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేగాన్ని పెంచుతూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేగాన్ని పెంచుతూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది. ఇప్పటివరకు ఈ రైలు గమ్యస్థానం చేరుకునేందుకు 8.30 గంటల సమయం పట్టేది. ఇకపై 8.15 గంటల్లో చేరుకోనున్నది.
ఈ మార్పు గురువారం నుంచే అమలు కానున్న నేపథ్యంలో సబర్బన్ ప్రయాణికుల కోసం ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులు ప్రతిరోజు ఉదయం కాచిగూడకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. లింగంపల్లి-ఉమ్దానగర్ స్టేషన్ల మధ్య సర్వీసులు ఉదయం అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. వందేభారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు కొనసాగిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

