Home
Telangana
Justice Tadakamalla Vinod Kumar To Take Oath As Telangana High Court Judge On October 14
14న జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం
మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ ఈనెల 14న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ ఈనెల 14న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నిరుడు జూలైలో తెలంగాణ నుంచి బదిలీపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లిన జస్టిస్ వినోద్‌కుమార్‌ను తిరిగి సొంత రాష్ట్రానికే బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం ఇప్పటికే ఆమోదించి ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

