టీ వర్క్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై ఇంటర్న్‌షిప్
దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రంగా ఉన్న టీ వర్క్స్.. ఇంజినీరింగ్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు వేదికగా మారింది. వివిధ రకాల యంత్ర పరికరాలతో ప్రయోగాలు చేసేందుకు, కొత్తగా ఉత్పత్తులకు సంబంధించిన నమూనా తయారుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీవర్క్స్‌ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రంగా ఉన్న టీ వర్క్స్.. ఇంజినీరింగ్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు వేదికగా మారింది. వివిధ రకాల యంత్ర పరికరాలతో ప్రయోగాలు చేసేందుకు, కొత్తగా ఉత్పత్తులకు సంబంధించిన నమూనా తయారుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీవర్క్స్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడిది ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రయోగాలకు అనుకూలంగా మారింది. టీ వర్క్స్‌లోని 3డీ ప్రింటింగ్ విభాగంలో విద్యార్థులకు ‘3డీ ప్రింటింగ్ 101’ పేరుతో నిపుణులు రాఘవ్ సేన్.. డిజైనింగ్, మెటీరియల్స్, మోడల్స్‌పై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చినట్టు టీ వర్క్స్ ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
KCR | కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
Horoscope | 29-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

