పడకేసిన పారిశ్రామికం 8 నెలల కనిష్ఠస్థాయికి వృద్ధి
సర్వీసుల రంగం దేశీయ ఆర్థికాభివృద్ధికి ఊతం గా నిలుస్తున్నప్పటికీ, పారిశ్రామిక రంగం నానాటికీ కుంచించుకుపోతున్నది.
న్యూఢిల్లీ, జనవరి 12: సర్వీసుల రంగం దేశీయ ఆర్థికాభివృద్ధికి ఊతం గా నిలుస్తున్నప్పటికీ, పారిశ్రామిక రంగం నానాటికీ కుంచించుకుపోతున్నది. 2023 నవంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ 2.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చినట్టు జాతీ య గణాంకాల శాఖ తెలిపింది. ఈ వృద్ధి రేటు 8 నెలల కనిష్ఠం. 2022 నవంబర్‌లో 7.6 శాతంగా నమోదైన పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఏడాది తిరిగేసరికల్లా 2.4 శాతానికి పడిపోయింది. 2023 మార్చి తర్వాత ఇంత కనిష్ఠానికి క్షీణించడం ఇదే ప్రథమం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

