గ్రీన్‌చాలెంజ్ అద్భుతం

- గ్లోబల్ వార్మింగ్‌పై ప్రపంచాన్ని ఏకం చేస్తున్నది
- జపాన్‌లో భారత రాయబారి సంజయ్‌కుమార్ ప్రశంస
- ఎంపీ సంతోష్‌కుమార్‌కు లేఖ
హైదరాబాద్, నవంబర్24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభిం చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రం అని జపాన్‌లో భారత రాయబారి సంజయ్‌కు మార్‌వర్మ ప్రశంసించారు. గ్లోబల్ వార్మింగ్‌పై పో రాటంలో గ్రీన్‌చాలెంజ్ ప్రజలను మేల్కొలిపి ప్రపంచాన్ని ఏకం చేస్తు న్నదని కొనియాడారు. మన భవిష్యత్తరాలకు స్వచ్ఛమైన పర్యావ రణాన్ని అందించేందుకు, ప్రపంచ సుస్థిరాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఇటీవల జపాన్‌లోని కోహన ఇంటర్నేషన ల్ స్కూల్లో మొక్కలు నాటిన ఆయన, బుధవారం సంతోష్‌కుమార్ కు లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నద ని తెలిపారు. భారత్, జపాన్ వాతావరణ మార్పుతోపాటు అనేక అం శాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

