Home
Telangana
Hyderabad Regional Passport Officer Dasari Balaiah Cancellation And Reschedule Slots Available
అందుబాటులో రద్దు, రీషెడ్యూల్ స్లాట్స్
డిసెంబర్లో రద్దు, రీషెడ్యూల్ కారణంగా ఏర్పడిన స్లాట్లు ప్రస్తుతం అందుబాటులో ఉంచామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
- హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): డిసెంబర్లో రద్దు, రీషెడ్యూల్ కారణంగా ఏర్పడిన స్లాట్లు ప్రస్తుతం అందుబాటులో ఉంచామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఇది వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారు సైతం ప్రీపోన్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి రోజు పాస్‌పోర్ట్ వెబ్సైట్లో స్లాట్స్ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

