ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన భార్యాభర్తల గొడవ
భార్య, భర్తల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి ఘర్షణలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ : భార్య, భర్తల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి ఘర్షణలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జైనథ్ మండలం బాలాపూర్ లో జరిగిన ఘటన వివరాలను పోలీసులు , గ్రామస్థులు వెల్లడించారు. గ్రామానికి చెందిన గణేశ్, సుష్మ భార్య భర్తలు. వీరికి ఆదిత్య(4), ఆర్యన్(2) పిల్లలున్నారు. బుధవారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ జరగడంతో భార్య సుష్మ ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లిపోయింది.
సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలను పడేసి ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు తల్లిని రక్షించగా చిన్నారులు మృతి చెందారు. తల్లి సుష్మ మతిస్థిమితం లేని కారణంగానే క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు. చిన్నారుల మృతదేహాలు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌కు రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

