రంజాన్ కిట్లను పంపిణీ చేసిన హోం మంత్రి
హోం మంత్రి మహమూద్ అలీ |

హైదరాబాద్ : తెలంగాణ వక్ఫ్ బోర్డు తరఫున 2,500 రంజాన్ రేషన్ కిట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శనివారం పంపిణీ చేశారు. నాంపల్లిలోని హజ్ హౌస్ వద్ద సంబంధిత వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో తెలంగాణ ప్రభుత్వం పేద, అర్హులైన కుటుంబాలకు రేషన్ కిట్లతో పాటు బట్టలు పంపిణీ చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నివారించడానికి తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకుంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ రాష్ట్రంలో అన్ని రకాల సమావేశాలను నిషేధించారు. అందుకే స్థానిక మసీదులలో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్ మెరాజ్, కౌసర్ మోహినుద్దిన్, అబ్దుల్ ముకిత్ చందా తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు మంత్రి మహమూద్ అలీ 50 మంది నిరుపేదలకు రేషన్ కిట్లను బంజారా హిల్స్‌లోని తన అధికారిక నివాసంలో పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

