Heroine Mehreen | గద్వాలలో మెరిసిన హీరోయిన్ మెహ్రీన్
Heroine Mehreen | జోగుళాంబ గద్వాల(Gadwal) జిల్లా కేంద్రంలో సినీ హీరోయిన్ మెహ్రీన్ (Heroine Mehreen) మెరిసింది.
గద్వాల, మార్చి 6 : జోగుళాంబ గద్వాల(Gadwal) జిల్లా కేంద్రంలో సినీ హీరోయిన్ మెహ్రీన్ (Heroine Mehreen) మెరిసింది. స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటుచేసిన కాసం షాపింగ్‌మాల్‌ను(Shopping mall) బుధవారం ఎఫ్-2 ఫేం హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ప్రారంభించారు. తెలంగాణలో 11వ బ్రాంచ్‌ను గద్వాలలో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని షాపింగ్‌మాల్ యజమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసం శివప్రసాద్, రఘురామరాజ బట్ల తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

