గురుకుల సిబ్బందికి హెల్త్‌కార్డులు ఇవ్వాలి
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గురుకులాల్లోని ఉద్యోగులకు హెల్త్‌స్కీమ్ వర్తింపజేయాలని తెలంగాణ సాంఘి క సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గురుకులాల్లోని ఉద్యోగులకు హెల్త్‌స్కీమ్ వర్తింపజేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది.
మాడల్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు వర్తింపజేసే అంశంపై స్పష్టతనివ్వలేదని సంఘం చైర్మన్ రామలక్ష్మణ్, నాయకులు బాలస్వామి, రవి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బీసీ గురుకులాలకు 75కోట్లు మంజూరు
హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

