Harish Rao | టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు
Harish Rao | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK ) పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు ట్విటర్లో స్పందించారు.
హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK ) పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు ( MLA Harish Rao ) ట్విటర్లో స్పందించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ ( Vijay ) కు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు ఈ ప్రజా తీర్పు ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, ప్రజా జీవితంలో ఆయన తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

