Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
Harish Rao | తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్నిఎమ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు.
Harish Rao | తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్నిఎమ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. జనగామ జిల్లా కొన్నె గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అతని సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి భరోసానిచ్చారు.
ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా కొన్నె గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి అతని కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించిన హరీష్ రావు
అతని సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని భరోసానిచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ
పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య
Sonia Gandhi: మోదీతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ జరగలేదు: సోనియా గాంధీ
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

