BC Gurukula | రేపు గురుకులాల ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష
BC Gurukula | బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 30న జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 277 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు.
BC Gurukula | బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 30న జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 277 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ కోర్సుల ప్రవేశం కోసం 58,113 మంది విద్యార్థులు, డిగ్రీ కోర్సుల కోసం 8,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. హాల్ టికెట్లో ఉన్న పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. 6, 7,,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు 69,147 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వచ్చే నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 299 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే నెల 2 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

