కేసీఆర్ కిట్‌తో సత్ఫలితాలు
‘పుట్టింది పొరుగున.. పురుడు తెలంగాణలో’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పందించారు.
- ‘నమస్తే తెలంగాణ’ కథనంపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్
మంచిర్యాల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పుట్టింది పొరుగున.. పురుడు తెలంగాణలో’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పందించారు. మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానలకు వచ్చి ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఇలా వచ్చే వారు ఏటా వేల సంఖ్యలో ఉంటున్నారు. ఈ వివరాలతో గత ఐదేండ్లుగా జరిగిన ప్రసవాలపై కథనం ప్రచురితమైంది.ఈ కథనం క్లిప్పింగ్‌ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ట్వీట్ చేయగా.. మంత్రి హరీశ్‌రావు రీ ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

