ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై జీవో జారీ
ఇంటర్ | ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఫలితాల వెల్లడికి అనుసరించే విధానం రూపొందించాలని ఇంటర్ బోర్డుకు

హైదరాబాద్ : ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఫలితాల వెల్లడికి అనుసరించే విధానం రూపొందించాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

