హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గేట్) పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఐఐటీ మద్రాస్ ఈ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 6,7,13,14,21లో మొత్తం ఐదు రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి.
గేట్ నిర్వహణ బాధ్యతలను ఈసారి ఐఐటీ మద్రాస్ను అప్పగించారు.