Gandra Venkataramana Reddy | కవిత ఫ్రస్టేషన్లో మాట్లాడుతుంది : గండ్ర వెంకటరమణ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి డబ్బులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని మాజీ ఎమ్మెల్సీ కవిత ఫ్రస్టేషన్లో ఏవోవో మాట్లాడుతుందని, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి డబ్బులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని మాజీ ఎమ్మెల్సీ కవిత ఫ్రస్టేషన్లో ఏవోవో మాట్లాడుతుందని, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా దేశంలోని అన్ని పార్టీలు పార్టీ ఫండ్స్ సేకరిస్తుం దన్నారు. బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా పార్టీ ఫండ్ కలిగి ఉందని తెలిపారు. కానీ, ఆమెకు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మంది ఉద్యమకారులు అమరులు అయ్యారు.
మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు డబ్బులు ఇవ్వమని అడగరు? కాంగ్రెస్ పార్టీతో ఏమన్న లోపాయకారి ఒప్పందం ఉందా? జరిగిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో వందలాది మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకుందని తెలిపారు. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడం వల్లే బలిదానాలు జరిగాయని, మరి కాంగ్రెస్ను ఎందుకు ప్రశ్నించవని సూటిగా నిలదీశారు. టీవీలో కనపడాలని ఏదేదో మాట్లాడుతుందని ఆమె మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కవిత ఫ్రస్టేషన్లో మాట్లాడుతుంది
ఆమెకు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కనపడుతుంది
కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మంది ఉద్యమకారులు అమరులు అయ్యారు, మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు డబ్బులు ఇవ్వమని అడగరు?
కాంగ్రెస్ పార్టీతో ఏమన్న లోపాయకారి ఒప్పందం ఉందా?
టీవీలో కనపడాలని ఏదేదో మాట్లాడుతుంది… pic.twitter.com/be4sHxdSdO
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

