నేటి నుంచి జీ-20 సదస్సు
హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జీ-20 సదస్సు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. జీ-20 సమావేశాలకు భారత్ ప్రాతినిధ్యం గర్వించదగిన విషయమని చెప్పారు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జీ-20 సదస్సు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.
జీ-20 సమావేశాలకు భారత్ ప్రాతినిధ్యం గర్వించదగిన విషయమని చెప్పారు. 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతాయని వివరించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కొత్త రకాల వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నదని తెలిపారు. సమావేశాలకు 180 మంది సభ్యులు, 10 ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, 22 అంతర్జాతీయ సంస్థలు హాజరవుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో పీఐబీ ఢిల్లీ ఏడీజీ డాక్టర్ మనీషా వర్మ, పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

