అరుణకుమారికి ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ప్రజలకు విశేష సేవలందించిన తెలంగాణ నర్సు అరుణకుమారికి కేంద్రం ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డును అందజేయనున్నది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అరుణకుమారితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది నర్సులు ఈ అవార్డులను అందుకోనున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ అవార్డులను వర్చువల్‌గా అందజేయనున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

