రేపు క్యాబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
- కొత్త సచివాలయంలో తొలి సమావేశం
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గత నెల 30న ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. నూతన సచివాలయం నిర్మించిన తర్వా త జరుగుతున్న క్యాబినెట్ తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుగుతున్న సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెల్సింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

