Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమన దిశలో దూసుకెళ్తున్నది.
Congress rule | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమన దిశలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కాగా, కాంగ్రెస్ పాలనలో ఎవుసం నరక ప్రాయంగా మారుతున్నది. నాడు రెప్పపాటు కూడా కరెంట్ పోయేది కాదు. దీంతో రైతులు పంటలు సమృద్ధిగా పండించి ఆర్థిక వ్యవస్థకు వెన్నదన్నుగా నిలిచారు. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంటే కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం మళ్లీ వెనుకటి రోజులకు మళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కాల్వలలో నీళ్లు రాక, కరెంటు కోతలతో వరి పొట్ట దశలో ఎండిపోతుండడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు పంటను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని బొల్లంపల్లిలో ఆయిల్ ఇంజిన్, జనరేటర్ వాడుతూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతుల కష్టాలు పెరిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

