రైతుల రణగర్ణన
పంట పొలాల్లో అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి.. తెల్లారితే ఈ చీకట్లు పోతాయనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ చీకట్లు రేవంత్ సర్కార్ తెచ్చిన చీకట్లు.. రోజుల తరబడి కరెంట్ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి.
వీటిని కాపాడుకోవడానికి రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. ప్రతిరోజూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాడు. కరెంట్ ఇవ్వాలని అధికారుల కాళ్లు మొక్కుతున్నాడు. జనరేటర్‌తో పంటను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా కాంగ్రెస్ సర్కార్ చీకటి నుంచి బయటపడలేకపోతున్నాడు.










Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

