లారీల కొరత తీర్చాలని రైతుల ధర్నా
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఈ మేరకు ధర్నా నిర్వహించారు.
ఆలేరురూరల్, ఏప్రిల్ 19 : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఈ మేరకు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో నిల్వలు పెరిగి పోతున్నాయని, అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసి తాము నష్టపోయే ప్రమాదం ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత కారణంగా వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు లారీలను పంపించి తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

