ఎక్సైజ్ సుంకం తగ్గింపు అమలులోకి.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..?
Petrol diesel prices | వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ తగ్గించిన ఎక్సైజ్ గురువారం ఉదయం నుంచి

హైదరాబాద్ : వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ తగ్గించిన ఎక్సైజ్ గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు ఎక్సైజ్ సుంకంపై రాష్ట్రం విధించిన వ్యాట్ కూడా తగ్గింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18, లీటర్ డీజిల్ రూ.94.61కు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఇంధర ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్ పెట్రోల్ మధ్యప్రదేశ్‌లో రూ.120 దాటగా.. లీటర్ డీజిల్ రూ.110 వరకు చేరింది. ఈ క్రమంలో అన్నివర్గాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో దీపావళి సందర్భంగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

