బయటపడిన లక్ష్మీదేవి రాతి విగ్రహం
వరంగల్‌లోని చార్బౌళీలో ఓ వ్యక్తి శుక్రవారం ఇంటి నిర్మాణం కోసం పునాది తీయిస్తుండగా లక్ష్మీదేవి రాతి విగ్రహం బయల్పడింది.
వరంగల్‌లోని చార్బౌళీలో ఓ వ్యక్తి శుక్రవారం ఇంటి నిర్మాణం కోసం పునాది తీయిస్తుండగా లక్ష్మీదేవి రాతి విగ్రహం బయల్పడింది.
మూడున్నర ఫీట్ల వెడల్పు, ఐదు ఫీట్ల పొడవుతో ఉన్న ఈ విగ్రహాన్ని ఏసీపీ గిరికుమార్, ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్ సీఐడీ మల్లేశ్.. తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి సమక్షంలో ఆర్కియాలజీ విభాగానికి తరలించారు.
–గిర్మాజీపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CID
- Goddess Lakshmi Devi
- idol
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

