కోమటిరెడ్డీ.. మరి తుమ్మలనూ కొడ్తవా?
రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు మంత్రి తుమ్మలను కొట్టేందుకు సిద్ధమేనా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు రాలేదని స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నువ్వు ఖమ్మం వెళ్లి కొడతావో? లేదా తుమ్మల వచ్చి నల్లగొండలో నిన్ను కొట్టాలో? తేల్చుకోవాలని సవాల్ విసిరారు.
- రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్నావ్ కదా?
- మంత్రి కోమటిరెడ్డికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్న
నల్లగొండ ప్రతినిధి, మే 1 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు మంత్రి తుమ్మలను కొట్టేందుకు సిద్ధమేనా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు రాలేదని స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నువ్వు ఖమ్మం వెళ్లి కొడతావో? లేదా తుమ్మల వచ్చి నల్లగొండలో నిన్ను కొట్టాలో? తేల్చుకోవాలని సవాల్ విసిరారు.
లేదంటే ఇద్దరిని కలిపి అవే చెప్పులతో కొట్టేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని అన్నారు. బుధవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు ఓటమి భయంతో దాడులు, దౌర్జన్యాలు, పార్టీ ఫిరాయింపులకు తెరలేపారని విమర్శించారు. కేసీఆర్ రోడ్‌షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో కాంగ్రెస్ నేతలకు పిచ్చిలేస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

