సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాజకీయ సన్యాసం.. రాజకీయ నాయకుల నోట మనం తరచూ వినే మాట. అంతా అనడమే తప్ప ఇప్పటివరకు ఎవరూ స్వీకరించిన దాఖలా లు లేవు. కానీ ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం నిజంగానే సన్యాసం పుచ్చుకున్నారు. తన ప్రత్యర్థులకు సవాలు ఏమీ విసరలేదు కానీ.. ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఆయన సన్యాసిగా మారారు. ఆయనే ఏపీలోని కడప జిల్లా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు. శనివారం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద శాస్ర్తోక్తంగా గురువుల మధ్య సన్యాసం స్వీకరించారు. దీంతో ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Monk
- Sivarama Krishna Rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

