ఎపిక్ నంబర్ తప్పనిసరి కాదు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకొనే పట్టభద్రులు ఎపిక్ నంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని సీఈవో కార్యాలయం స్పష్టంచేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకొనే పట్టభద్రులు ఎపిక్ నంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని సీఈవో కార్యాలయం స్పష్టంచేసింది.
కేవలం ఎపిక్ నంబర్ వివరాలు అందించలేదనే ఏకైక కారణంతో ఫారం-18 దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరసరించరాదని స్పష్టంచేసింది. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకొనే ప్రక్రియను సులభతరం చేయడానికి సడలింపులు కల్పించినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

