అక్టోబర్ 11 నుంచి ఎంసెట్ రెండో విడుత కౌన్సెలింగ్
EAMCET-2022 | ఈ నెల 28న జరగాల్సిన రెండో విడుత ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను వచ్చే నెల (అక్టోబర్) 11 నుంచి నిర్వహించనున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్
హైదరాబాద్ : ఈ నెల 28న జరగాల్సిన రెండో విడుత ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను వచ్చే నెల (అక్టోబర్) 11 నుంచి నిర్వహించనున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబర్ 11, 12న రెండో విడుత స్లాట్ బుకింగ్‌తో పాటు అదే రోజు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 16న రెండో విడుత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.
ఫీజుల విషయంలో కొలిక్కి రాకపోవడంతో రెండో విడుత కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఈ సారి ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాల ప్రక్రియను మూడు విడుతల్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి చేపడుతున్నది. ఇప్పటికే తొలి విడుత ఆగస్టు 21న ప్రారంభమైన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రెండో విడత ఈ నెల 28న ప్రారంభం కావాల్సి ఉండగా.. మూడో విడుత అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

