వాతావరణ కేంద్రం డైరెక్టర్గా డాక్టర్ స్టెల్లా బాధ్యతలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్గా డాక్టర్ ఎస్ స్టెల్లా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న డాక్టర్ కే నాగరత్న అమరావతికి బదిలీ కావడంతో ఆమె స్థానంలో స్లెల్లా డైరెక్టర్గా నియమితులయ్యారు.
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్గా డాక్టర్ ఎస్ స్టెల్లా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న డాక్టర్ కే నాగరత్న అమరావతికి బదిలీ కావడంతో ఆమె స్థానంలో స్లెల్లా డైరెక్టర్గా నియమితులయ్యారు.
స్టెల్లా అమరావతి వాతావరణ కేంద్రంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేశారు. ఇంటర్నేషనల్ అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న మొదటి మహిళా ఐఎండీ అధికారిగా స్టెల్లా గుర్తింపు పొందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

