HomeTelanganaDistribution Of Bathukamma Sarees Begins
మాడల్కాదు..మన బతుకమ్మ
బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు సర్కారు అందిస్తున్న చీరల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. సుమారు 1.2 కోట్లమందికి చీరలు పంపిణీ చేయనున్నారు. బుధవారం ఖమ్మంలో బతుకమ్మ చీరతో మురిసిపోతున్న ఓ మహిళ.