Tragedy | వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. నీటిలో మునిగి యువకుడు మృతి
Tragedy | హవేలీ ఘనపూర్ మండలం తోగిటలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది
మెదక్ : హవేలీ ఘనపూర్ మండలం తోగిటలో వినాయక నిమజ్జనంలో (Genesh Immersion) అపశ్రుతి చోటు చేసుకుంది. సుధాకర్ (17) అనే యువకుడు రామస్వామి కుంట లో మునిగి మృతి చెందాడు. గ్రామంలోని రామస్వామి కుంటలో గణపతి నిమజ్జనం చేయడానికి వెళ్లిన యువకుడు కనిపించకపోవడంతో గణపతి మండల నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు . పోలీసులు ,గజ ఈతగాలతో కుంటలో వెతకగా సుధాకర్ మృతదేహం లభ్యమైంది . తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హవేలీ ఘనపూర్ పోలీసులు
నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

