ఈటలపై దళిత సంఘాల ఆగ్రహం
దళిత సంఘాల| దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

కరీంనగర్: దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈటల బావమరిది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈటెల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బావమరిది మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

