నిబంధనలు తుంగలో తొక్కిన బీఎల్వో
నాగర్‌కర్నూల్ లో ‘సర్' ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తు న్న కొందరు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల తో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తూ ఫొ టోలు దిగి అధికారిక గ్రూప్‌లో అప్లోడ్ చేయడమే నిదర్శనం.
- అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
- పంపిణీ చేస్తున్న ఫొటోలు అధికారిక బీఎల్వోల గ్రూప్‌లో అప్లోడ్
నాగర్‌కర్నూల్, జూన్ 30 : నాగర్‌కర్నూల్ లో ‘సర్’ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తు న్న కొందరు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల తో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తూ ఫొ టోలు దిగి అధికారిక గ్రూప్‌లో అప్లోడ్ చేయడమే నిదర్శనం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. బీఎల్వోలు అన్ని పార్టీల బీఎల్ఏల సమక్షంలో ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారా లు పంచాలి. కానీ నాగర్కర్నూల్ని 114వ బూత్‌లో అందుకు విరుద్ధంగా పంపిణీ చేశారు. అధికార పార్టీకి చెందిన బీల్ఏ కాని ఓ వ్యక్తి బీఎల్వోతో ఫారాలు తీసుకొని ఓటర్లను తన వద్దకు పిలిపించుకొని పంచారు. బీఆర్ఎస్కు చెందిన బీఎల్ఏకు ఎలాంటి స మాచారం ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ వ్యక్తికి ప్రతిరోజూ సమాచారం ఇస్తూ ఆ బూత్‌లో ఫారాలు పంపిణీ చేయడం అనుమా నాలకు తావిస్తున్నది. అధికారిక గ్రూప్‌లో సదరు వ్యక్తి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీచే స్తూ దిగిన ఫొటోలు అప్లోడ్ చేసినా సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా ఉండటం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

