సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసిన కోస్టారికా అంబాసిడర్

హైదరాబాద్ : కోస్టారికా అంబాసిడర్ క్లాడియో అన్సోరెనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ణు శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయ, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని వివరించారు. గత 7 సంవత్సరాలుగా వ్యవసాయరంగంలో సాధించిన ప్రగతి, కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టు, కోవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు.
ఆయిల్ ఫామ్ సాగు, సాంకేతిక సహకారం, వ్యవసాయం తదితర రంగాలలో పరస్పర సహకారంతో పాటు, పామాయిల్ పరిశ్రమల పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలపై చర్చించారు. ఎంవోయూ కుదుర్చుకొనే అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జాయింట్ సెక్రటరి ( ప్రొటోకాల్) అర్విందర్ సింగ్ లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

