ఉపాధి హామీ రోజువారీ కూలీ పెంపు
ఉపాధి హామీ | ఉపాధి హామీ రోజువారీ కూలీని రాష్ర్ట ప్రభుత్వం పెంచింది. రోజు వారీ కూలీ రూ. 237 నుంచి రూ. 245కి పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ

హైదరాబాద్ : ఉపాధి హామీ రోజువారీ కూలీని రాష్ర్ట ప్రభుత్వం పెంచింది. రోజు వారీ కూలీ రూ. 237 నుంచి రూ. 245కి పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి పెరిగిన కూలీ అమల్లోకి రానుంది. కూలీ పెంచడంతో ఉపాధి హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

