నత్తనడకన పీఎంజీఎస్‌వై రోడ్ల నిర్మాణం
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్-డిసెంబర్)లో నిర్ధారిత లక్ష్యాల ప్రకారం 20 శాతం కూడా రోడ్లు వేయని రాష్ర్టాల జాబితాలో అండమాన్-నికోబార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, ఝార్ఖండ్, నాగాలాండ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్-డిసెంబర్)లో నిర్ధారిత లక్ష్యాల ప్రకారం 20 శాతం కూడా రోడ్లు వేయని రాష్ర్టాల జాబితాలో అండమాన్-నికోబార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, ఝార్ఖండ్, నాగాలాండ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఈ పథకం కింద నిరుడు 47,171 కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మించాల్సి ఉండగా 29,753 కి.మీ మాత్రమే వేశారు. లక్ష్య సాధనలో ఇది కేవలం 63 శాతమే కావడం గమనార్హం. మంజూరైన రోడ్లలో లక్ష్యాలను పూర్తి చేయని రాష్ర్టాల జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు అస్సాం, ఉత్తరాఖండ్, హర్యానా సహా 24 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- pmgsy
- PMGSY roads
- Roads
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

