ప్రకృతిని భయపెడుతున్న కాంగ్రెస్ పాలన.. రాష్ట్రంలో కరువు ఛాయలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు.
- 29న మానుకోటకు కేటీఆర్ రాక
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి
మహబూబాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. మహబూబాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
అధికారం లేకున్నా బీఆర్ఎస్ నాయకులు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్నారని చెప్పారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై డోర్నకల్, మహబుబాబాద్ నియోజకవర్గాల బీఎల్ఏలు, ఇన్చార్జులు, సమన్వయకర్తలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానుకోటకు వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

