Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
పాలన గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలను నెరవేర్చడంలో బిజీబిజీగా ఉన్నాడు. నిన్న, మొన్నటి వరకు భూకబ్జాలకు పాల్పడటం, దోపడీలో అన్నదమ్ములకు భాగస్వామ్యం కల్పించడం వంటి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా తన భార్య కోరికను నెరవేర్చడంలో తలమునకలై పోయాడు.
హైదరాబాద్ : పాలన గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలను నెరవేర్చడంలో బిజీబిజీగా ఉన్నాడు. నిన్న, మొన్నటి వరకు భూకబ్జాలకు పాల్పడటం, దోపడీలో అన్నదమ్ములకు భాగస్వామ్యం కల్పించడం వంటి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా తన భార్య కోరికను నెరవేర్చడంలో తలమునకలై పోయాడు. భార్య కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక కర్యాక్రమాలను చకచకా పూర్తి చేసినట్లు సమాచారం.
ఇందుకు ఫ్యూచర్ సిటీ కేంద్రం కానున్నట్లు తెలిసింది. తన మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రాంతాలను ఈ జిల్లాలో కలపాలని ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

