‘కల్యాణ లక్ష్మి’ వసూళ్ల’పై సీఎం ఆరా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది.
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి ముఖ్యమంత్రి స్పందన
- ప్రభుత్వ విప్‌ను హైదరాబాద్‌కు పిలిపించుకున్న సీఎం?
సిరిసిల్ల రూరల్, జూలై 14: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ‘కల్యాణలక్ష్మికి పైసా వసూల్’ శీర్షికన ప్రచురితమైన వార్తకు సీఎం స్పం దించారని సమాచారం.
సీఎంవో నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాలని సూచించగా.. ఆయన పైసా వసూల్ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలిసింది. ఈ విషయంపై స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ విభాగ అధికారులు కూడా వివరాలు సేకరించి రిపోర్ట్ చేయడం గమనార్హం. సదరు కాంగ్రెస్ నేతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

