Nandi Awards | నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Nandi Awards | సినిమా రంగంలోని వారికి ఇచ్చే నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం.. ఈ విషయాన్ని వెల్లడించారు.
Nandi Awards | సినిమా రంగంలోని వారికి ఇచ్చే నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం.. ఈ విషయాన్ని వెల్లడించారు. చాలామంది సినీ ప్రముఖులతో అవార్డుల గురించి చర్చించానని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్ జయంతి రోజు ఈ అవార్డులను ప్రదానం చేస్తానని పేర్కొన్నారు. గద్దర్ అవార్డులపై త్వరలోనే జీవో జారీ చేస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

