పిల్లల వార్డులో కూలిన సీలింగ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వైద్యం కోసం వచ్చిన రోగులకు రక్షణ కరువైంది. గతంలో దవాఖాన నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ అధికారిని బదిలీ అయి, కొత్త సారు వచ్చినా దవాఖాన తీరు మారడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- చిన్నారులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
- అధికారిని బదిలీచేసినామారని దవాఖాన తీరు
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వైద్యం కోసం వచ్చిన రోగులకు రక్షణ కరువైంది. గతంలో దవాఖాన నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ అధికారిని బదిలీ అయి, కొత్త సారు వచ్చినా దవాఖాన తీరు మారడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)సీలింగ్ కూలిపోవడం కలకలం రేపింది. పై కప్పు కూలిన సమయంలో వార్డులో శిశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఎన్సీయూ భవనం పైకప్పు పెచ్చులు ఊడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడమేంటని రోగులు మండిపడుతున్నారు. 15 రోజుల క్రితం ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడాయని, ఎలాం టి ప్రాణహాని జరుగలేదని సూపరింటెండెంట్ వెంకటరత్నంను వివరణ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

