CAT Exam | నేడు క్యాట్ ఎగ్జామ్.. ఉదయం 8.30కే పరీక్ష ప్రారంభం
CAT Exam | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఐఐఎం కోల్కతా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది.
CAT Exam | నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఐఐఎం కోల్కతా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం మూడు సెషన్లల్లో క్యాట్ పరీక్షను నిర్వహిస్తారు.
ఉదయం 8:30 గంటల నుంచి 10:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30గంటలకు రెండో సెషన్, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూడో సెషన్లో పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది క్యాట్కు జాతీయంగా 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CAT Exam
- IIM
- IIM Calcutta
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

