హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : లైంగిక వేధింపుల వ్యవహారంలో జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలతో కూటమి రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏడాదిన్నరగా ఎమ్మెల్యే తనపై దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడం తెలిసిందే.